ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) సూచించారు....
చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని(Bhagyalakshmi Temple) శుక్రవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల...
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా గత మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు, కాలేజీలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు...
విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏర్పాటైన ఫౌండర్స్ ల్యాబ్ సంస్థను మంత్రి కేటీఆర్(KTR) ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలలో ఈ సంస్థ...
2002 గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానో(Bilkis Bano Case) పై జరిగిన సామూహిక అత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ ఘటనలో తన...
నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్‌ఐఎమ్ ఎమ్మెల్యే వినూత్నంగా ప్రయత్నించారు. రాత్రి ఒంటరిగా బైకుపై తిరుగుతూ కాలనీలను సందర్శించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే కౌసల్ మోయునుద్దీన్(MLA...
లంగర్ హౌస్‌లోని మహంకాళి అమ్మవారి ఆలయం బోనాల(Bonalu) వేడుకలకు ముస్తాబైంది. గతవారం రోజులుగా అమ్మవారి ఘటాన్ని లంగర్ హౌస్‌లోని పలు వీధిల మీదుగా ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం...
హైదరాబాద్(Hyderabad)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మూడ్రోజుల క్రితం దోమలగూడలో గ్యాస్ లీక్ ఘటన(Domalguda Gas Leak) చోటు చేసుకుంది. బోనాల సందర్భంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...