జనరల్

Harish Rao | రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) సూచించారు....

Kishan Reddy | భాగ్యలక్ష్మి అమ్మవారికి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని(Bhagyalakshmi Temple) శుక్రవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల...

Telangana | స్కూళ్లకు రెండు రోజులు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

తెలంగాణ(Telangana) వ్యాప్తంగా గత మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు, కాలేజీలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు...
- Advertisement -

కాలేజీ నుంచే విద్యార్థులను అలా తీర్చిదిద్దాలి: KTR

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏర్పాటైన ఫౌండర్స్ ల్యాబ్ సంస్థను మంత్రి కేటీఆర్(KTR) ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలలో ఈ సంస్థ...

Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో ఆగస్టు 7న తుది విచారణ

2002 గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానో(Bilkis Bano Case) పై జరిగిన సామూహిక అత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ ఘటనలో తన...

MLA Kausar Moinuddin | అర్ధరాత్రి బైకుపై పర్యటించిన ఎమ్మెల్యే

నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్‌ఐఎమ్ ఎమ్మెల్యే వినూత్నంగా ప్రయత్నించారు. రాత్రి ఒంటరిగా బైకుపై తిరుగుతూ కాలనీలను సందర్శించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే కౌసల్ మోయునుద్దీన్(MLA...
- Advertisement -

Bonalu | బోనాలకు ముస్తాబైన మహంకాళి ఆలయం

లంగర్ హౌస్‌లోని మహంకాళి అమ్మవారి ఆలయం బోనాల(Bonalu) వేడుకలకు ముస్తాబైంది. గతవారం రోజులుగా అమ్మవారి ఘటాన్ని లంగర్ హౌస్‌లోని పలు వీధిల మీదుగా ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం...

Hyderabad | తీవ్ర విషాదం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌‌(Hyderabad)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మూడ్రోజుల క్రితం దోమలగూడలో గ్యాస్ లీక్ ఘటన(Domalguda Gas Leak) చోటు చేసుకుంది. బోనాల సందర్భంగా...

Latest news

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడం ఏర్పడనుందని, తద్వారా ఆంధ్ర,...

తెలంగాణలో భారీగా IPSల బదిలీలు

Telangana IPS Transfers | తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక పోస్ట్‌లలో ఉన్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ...

భారత ఫుట్‌బాల్‌కు జర్మనీ ఫార్ములా!

భారత ఫుట్‌బాల్ (Indian Football) భవిష్యత్తుకు ఇప్పటి నుంచే పునాదులు వేయాలని బొరుసియా డార్ట్‌మండ్ మాజీ ఆటగాడు మార్సెల్ ష్మెల్జర్ సూచించారు. 2031 అండర్‌-17 ప్రపంచకప్‌ను...

ఢిల్లీ జట్టులో కెప్టెన్సీ చిచ్చు.. అక్షర్ పటేల్ కీలక నిర్ణయం!

ఐపీఎల్ 2027 వేలానికి (IPL 2027 Auction) ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులో కెప్టెన్సీ చిచ్చు మొదలైనట్లు కనిపిస్తోంది. జట్టు సారథి అక్షర్...

తొందరేం లేదు.. కెప్టెన్సీపై ముంబై క్లారిటీ

Alltimereport, Desk: ఐపీఎల్ 2027 ముందు ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు కెప్టెన్సీ కష్టాలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను పంజాబ్ కింగ్స్‌తో ట్రేడ్ చేసుకోవడంతో.. ఎంఐ...

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...