జాబ్స్ & ఎడ్యుకేషన్

ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

AP Schools |ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం...

తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

TS Polycet Results |పాలిటెక్నిక్, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీల్లో ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కోర్సులు, అగ్రిక‌ల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాల‌జీ, ఆర్గానిక్ అగ్రిక‌ల్చర్ కోర్సుల్లో ప్రవేశాల...

గ్రూప్-1,2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

APPSC |నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ చేశారు. పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీకి సీఎం వైఎస్...
- Advertisement -

బ్రేకింగ్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results |లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో...

బ్రేకింగ్: సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల

UPSC Results |సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది సివిల్స్ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించింది. ఇందులో జనరల్‌ కోటాలో 345...

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్-1 మెయిన్స్‌(AP Group 1 Mains) పరీక్ష తేదీలు వెల్లడించింది. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది. గతంలో ఇచ్చిన...
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్త.. 12వేలకు పైగా పోస్టులు

India Post Office |నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో...

TS: కానిస్టేబుల్ ఫైనల్‌ ఎగ్జామ్ ‘కీ’ విడుదలపై క్లారిటీ

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదలపై టీఎస్‌ఎల్పీఆర్బీ(TSLPRB) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఫైనల్ ఎగ్జామ్ రాతపరీక్షల ‘కీ’ని రేపు (మే...

Latest news

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...

సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

సీఎం జగన్ మానసిక స్థితి గురించి తనకు భయం వేస్తోందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను చేతులు...

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వారి చిన్నారుల సంరక్షణ కోసం...

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు ఇండియన్స్ ని కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కరణ్ ప్రీత్ సింగ్,...

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...

Must read

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...

సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

సీఎం జగన్ మానసిక స్థితి గురించి తనకు భయం వేస్తోందని ఏపీసీసీ...