ఏఎఫ్‌ఎం ప్రాపర్టీస్ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా అందించే ‘గామా అవార్డ్స్(Gama Awards)’ నాలుగో ఎడిషన్ వేడుక దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఈ వేడుకను గ్రాండ్‌గా...
మెగా బ్రదర్ నాగబాబు (Naga babu) సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే ఆయన కుమారుడు వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) సినిమా ప్రీ...
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రణవీర్ కపూర్- దీపికా పదుకొణే(Deepika Ranveer) అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కానున్నట్లు.. సెప్టెంబర్‌లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా దీపిక...
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘కల్కి 2898 AD’ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ...
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు(Mohan Babu) కొంత మంది నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పలువురు నాయకులు తన పేరుని రాజకీయంగా వాడుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అలాంటి వారిపై న్యాయపరమైన...
Gama Awards |దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో...
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ రథన్ మీద తెలుగు దర్శకుడు యశస్వి(Director Yashasvi) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'సిద్ధార్థ్ రాయ్' అనే మూవీకి యశస్వి దర్శకత్వం వహించారు....
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...
హైదరాబాద్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి(New Osmania Hospital) నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి...
నటుడు అల్లు అర్జున్‌కు(Allu Arjun) భారీ ఉపశమనం లభించింది. నాంపల్లి కోర్టు ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ షరతులను సడలించింది. ప్రతి...