Ganja cultivation: గంజాయి మొక్కల పెంపకం గుట్టుచప్పుడు కాకుండా చేసే వ్యవహారం. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో ఓ వ్యక్తి మాత్రం దర్జాగా పెరటి...
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్టు అయిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ విచారణ కొనసాగుతుంది. అభిషేక్ ఇచ్చిన...
Komatireddy Venkat Reddy sensational comments on minister KTR: వెంకట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు.. కోవర్ట్ బ్రదర్స్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ...
Unstoppable Season 2: అన్ స్టాపబుల్ విత్ NBK కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అన్‌స్టాపబుల్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఈ రోజు సాయంత్రం 5:30కు రిలీజ్ కానున్నట్లు ఆహా టీం...
congress leader files case against kcr flight: కేసీఆర్ ఇటీవల కొనుగోలు చేసిన ఫ్రైట్‌పై సమగ్ర విచారణ జరిపించాలని ఈడీకి కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్త...
Munugode Bypoll :మునుగోడు ఉపఎన్నిక పోలీంగ్‌కు రోజులు దగ్గర పడుతుండటంతో.. రోజురోజుకు రాజకీయ హీట్ పెరుగుతోంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రతి ఆరోణలతో ప్రచారం సాగిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికను తెలంగాణలోని ప్రతి...
Prostitution in the name of Beauty Parlour at Dilsukhnagar: బ్యూటీపార్లర్ పేరిట వ్యభిచారం (prostitution) చేయిస్తున్న వ్యక్తుల గుట్టు రట్టయ్యింది. పోలీసులకు సమాచారం రావటంతో, దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు....
మునుగోడు ఉపఎన్నిక బీజేపీ (BJP) అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశమంతా ఇప్పుడు మునుగోడు వైపు చూస్తోందని అన్నారు. మునుగోడు...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...
హైదరాబాద్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి(New Osmania Hospital) నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి...
నటుడు అల్లు అర్జున్‌కు(Allu Arjun) భారీ ఉపశమనం లభించింది. నాంపల్లి కోర్టు ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ షరతులను సడలించింది. ప్రతి...