సరిహద్దులో కలకలం..18 మంది దుర్మరణం

0
44

ఆఫ్రికాలోని మొరాకో- స్పెయిన్​ దేశాల సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. సరిహద్దు కంచె వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 18 మంది దుర్మరణం పాలయ్యారు 75 మందికి పైగా గాయాలయ్యాయి.  వేలాదిమంది  వలసదారులు ఒక్కసారిగా కంచెను దాటడానికి ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.