Flash- సినిమా షూటింగ్​లో ప్రమాదం..మహిళనును కాల్చేసిన నటుడు!

Accident in film shooting..Actor who shot the cinematographer!

0
26

హాలీవుడ్​ సినిమా షూటింగ్​లో ప్రమాదం జరిగింది. నటుడు అలెక్ బాల్డ్​విన్.. పొరపాటున డమ్మీ గన్​తో మహిళా సినిమాటోగ్రాఫర్​ను కాల్చేశారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆమె మృతి చెందింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఎవరిపైనా చర్యలు తీసుకోనప్పటికీ, దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.