క్రైమ్ Breaking News: రష్యాలో కుప్పకూలిన విమానం By Alltimereport - October 10, 2021 0 78 FacebookTwitterPinterestWhatsApp రష్యాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 20 మంది ఉండగా 16 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తతర్ స్థాన్ రీజియన్ లో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.