జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి వద్ద కారు బీభత్సం

0
102

హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించి డ్రైవర్ కారు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ సమీపంలోని ప్రధాన రహదారిపై డివైడర్ ను ఢీకొట్టింది కారు. అయితే వెంటనే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.