జైలులో ఘర్షణ..51 మంది ఖైదీలు మృతి

0
49
Kabul

కొలంబియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తులువా నగరంలోని జైల్లో ఈ ప్రమాదం జరగగా..51 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  ఖైదీలు నిరసన చేపట్టగా..పరుపులకు కొందరు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.