దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనం పై ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏంటని తెలుసుకుంటున్నారు.
Breaking News- దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..నలుగురు సజీవదహనం
Four killed in Delhi fire