ఘోరం..11 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్​ రేప్

Gang rape of an 11-year-old Dalit girl

0
90

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల దళిత బాలికపై ఆమె తండ్రి స్నేహితులిద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.