జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేస్..నిందితుల లిస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

0
88

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేయగా..అసలు నిందితులు వెలుగులోకి వచ్చారు.  బాలికపై లైంగిక దాడికి ఉపయోగించిన ఇనోవా కారుతో సహా ఐదుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇనోవా కారులోనే ఐదుగురు లైంగిక దాడి చేశారని పోలీసులు స్పష్టం చేసారు.

జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితుల లిస్ట్ ఇదే..

ఏ-1 సాదుద్దీన్ఎం-ఐఎం నేత కొడుకు

ఏ-2 ఉమర్ ‌ఖాన్‌-ఎమ్మెల్యే సోదరుడి కొడుకు

ఏ-3 మైనర్-వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కొడుకు

ఏ-4 మైనర్‌-2-ఎంఐఎం కార్పొరేటర్‌ కొడుకు

ఏ-5 మైనర్‌-3-సంగారెడ్డి మున్సిపల్‌ కార్పొరేటర్ కొడుకు