Flash news మంత్రి హరీష్ రావు కారుకు ప్రమాదం : గన్ మెన్ కు గాయాలు (వీడియో)

0
117

 

https://fb.watch/v/ewt3bxN1d/

మంత్రి హరీశ్ రావు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. భారీగా ధ్వంసమైన వాహనం.

మంత్రి హరీష్ రావు కు తృటిలో తప్పింది ప్రమాదం.

సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

గన్మెన్ కి గాయాలు అయ్యాయి. హరీష్ రావు సేఫ్ గా ఉన్నారు.