క్రైమ్ Breaking: ‘మేడ్చల్’లో పెనువిషాదం – గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి By Alltimereport - September 1, 2022 0 99 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణలోని మేడ్చల్ లో పెనువిషాదం చోటుచేసుకుంది. రైల్ విహార్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇంటి పైకప్పు కూలడంతో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.