కోడలితో మామ అక్రమ సంబంధం -చివరకు కొడుకుని ఏం చేశాడంటే

Uncle having an affair with daughter in law

0
47

కొందరు అసలు మానవ సంబంధాలకు, బంధాలకు విలువ ఇవ్వడం లేదు. కోడలు అంటే కూతురుగా చూసుకోవాలి కాని ఇక్కడ మామ ఏకంగా కోడలితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాదు కన్నకొడుకుపై దారుణంగా ప్రవర్తించాడు. ఇంతకీ ఏం జరిగింది అనేది చూద్దాం.

బీహార్ రాజధాని పాట్నా పరిధిలోని కొద్రాలో రవిదాస్ కుమారుడు సచిన్ కి కొంతకాలం క్రితం వివాహమైంది. కొన్ని నెలల తర్వాత రవిదాస్ కుమారుడి భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇక తండ్రి గురించి కొడుక్కి కాస్త అనుమానం వచ్చింది. నిలదీస్తే రవిదాస్ ఏకంగా కొడుకుని కత్తితో పొడిచి చంపేసి శవాన్ని తోటలో పడేశాడు.

ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు తన కొడుకు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేశారు. ఇక ఇతని అక్రమ సంబంధం కూడా బయటపడింది. ఇక మామ కోడలిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనతో ఒక్క సారిగా గ్రామంలో అందరూ షాక్ అయ్యారు.