TTD: నవంబర్‌ 1 నుంచి సర్వదర్శనం టోకెన్లు

-

TTD: నవంబర్ 1 నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ప్రారంభించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లో టోకెన్లను జారీ చేస్తామని వివరించారు. ఏ రోజూ టోకెన్ల కోటాను ఆ రోజుకి మాత్రమే జారీ చేస్తామని తెలిపారు. సోమవారం, బుధవారం, శని, ఆదివారాల్లో 20 వేల నుంచి 25 వేల టోకెన్లను విడుదల చేస్తామని.. మంగళవారం, గురువారం, శుక్రవారం 15 వేల చొప్పున టోకెన్లను జారీ చేస్తామన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం సమయం మార్పును ప్రయోగత్మాకంగా(TTD) అమలు చేస్తోందన్నారు

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

దీపావళి లక్ష్మీ పూజ ప్రాశస్త్యం ఏంటో తెలుసా?

All Time Report Desk :   దీపావళి పండగ వచ్చిందంటే అందరూ...

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....