భారత్లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. గుజరాత్లోని జామ్ నగర్లో ఒకరికి కరోనా కొత్త వేరియంట్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్రికా నుంచి వచ్చిన ఆ వ్యక్తికి ప్రస్తుతం జేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆఫ్రికా నుంచి వచ్చాక ఆ వ్యక్తి 90 మందిని కలిసినట్లు అధికారులు నిర్ధరించారు. వారందరి సమాచారం తెలుసుకుని, పరీక్షలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Big Breaking: భారత్లో మరో ఒమిక్రాన్ కేసు..90 మందిని కలిసిన రోగి
Another Omicron case in India..Patient who met 90 people