Weight Loss | బరువు తగ్గాలి అనుకునేవారికి సగ్గుబియ్యం ఓ వరం!!

-

Weight Loss | అధిక బరువు మనోవేదనకు గురి చేస్తోందా? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరం లోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యాన్ని డైట్ లో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. సగ్గుబియ్యాన్ని బరువు తగ్గడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

సగ్గు బియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. బరువు తగ్గాలని(Weight Loss) అనుకునే వారు తరచుగా వాడితే కచ్చితంగా శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. పెద్దవారికి, బరువు తగ్గాలనుకునే వారికే కాదు.. ఈ సగ్గుబియ్యం పసిపిల్లలు, చిన్నపిల్లలకి కూడా అమృతం వంటిదే.

సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్న పిల్లలకి తినే ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు. పోషకాల శాతం ఎక్కువగా ఉండి, ఎటువంటి ఇతరేతర కృత్రిమ పదార్థాలు కలువక పోవడం ఇంకా కలిసొచ్చే విషయం. సాధారణంగా మనకు సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి తీసుకోవడం తెలుసుకుందాం. అలానే కాదు, సగ్గు బియ్యాన్ని నీటితో ఉడికించిన తర్వాత చక్కెర అందులో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. కాబట్టి తరచుగా సగ్గుబియ్యాన్ని మీ ఆహారంలో చేర్చండి.

Read Also: ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే.. స్త్రీలకు ఆ సమస్యలు!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...