కరోనా రాకుండా ఉండేందుకు…. మాస్క్ ధరించేవారు ఖచ్చితంగా ఇవి పాటించాలి…

కరోనా రాకుండా ఉండేందుకు.... మాస్క్ ధరించేవారు ఖచ్చితంగా ఇవి పాటించాలి...

0
116

కంటికి కనిపించని సూక్ష్మ జీవి కరోనా వైరస్, కోవిడ్ 19 ఇప్పుడు ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది… ప్రస్తుతం ఎవరిని అడిగినా కరోనా వైరస్ గురించే చర్చ…. ఈ మహమ్మారిని అరికట్టేందుకు సలహాలు సూచనలు తెలుసుకుంటున్నారు… ఇదే క్రమంలో అపోహాలు కూడా ఎక్కువ అవుతున్నాయి…

ఈ అపోహాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.. ముఖ్యంగా మాస్క్ వేసుకునేవారు… ఈ జాగ్రత్తలు తీసుకోవాలి… మాస్క్ ను ప్రతీ ఆరు గంటలకు మార్చాలి లేదా నీటిలో తడిపి వెంటనే వేసుకోవాలి… మాస్క్ ను తొలగించేటప్పుడు దాని ముందు భాగాన్ని చేతులతో తడపకూడదు…

మాస్క్ ను తీసుకున్న తర్వాత దాన్ని మెడపై వేలాడదీయరాదు… మాస్క్ ను నేరుగా డస్ట్ పిన్ లో వేయాలి…ఆ తర్వాత మీ చేతులను ముఖంపై ఎక్కడా తాకకుండా నేరుగా సబ్బుతో కడుక్కోవాలి… అలాగే ఎక్కువ వాటర్ తాగితే వేడినీటితో స్నానం చేస్తే కరోనా పోతుందనేది అపోహలే అని అంటున్నారు డాక్టర్లు…