కరోనా అప్ డేట్: పెరిగిన కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

Corona update: new cases on the rise..what are the deaths?

0
99
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

భారత్ ​లో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ క్రితం రోజుతో పోలిస్తే..కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 10,549 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. కరోనా ధాటికి మరో 488 మంది మృతి చెందారు.

మొత్తం కేసులు: 3,45,55,431

మొత్తం మరణాలు: 4,67,468

యాక్టివ్​ కేసులు: 1,10,133

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసుల్లో పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,71,810 మందికి కొవిడ్​​ సోకింది. కరోనా​ ధాటికి 7,088 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 260,281,153కు చేరింది. మొత్తం మరణాలు 51,99,469కు చేరాయి.