కరోనా అప్ డేట్: దేశంలో కొత్త కేసులు ఎన్నంటే?

Corona Update: What are the new cases in the country?

0
40

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 11,106 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. కరోనా​ ధాటికి మరో 459 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 2020 మార్చి నాటి కనిష్ఠానికి చేరుకున్నాయి.

మొత్తం కేసులు: 3,44,89,623‬

మొత్తం మరణాలు: 4,65,082

యాక్టివ్​ కేసులు: 1,26,620

కోలుకున్నవారు: 3,38,97,921

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా​ కేసుల్లో పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,01,218 మందికి కొవిడ్​​  సోకింది. కరోనా​ ధాటికి 7,651 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,63,09,192 కు చేరింది. మొత్తం మరణాలు 51,46,247కి చేరాయి.