ఈ విగ్రహం మీ ఇంట్లో ఉందా ముందు తీసెయ్యండి దరిద్రం తొలగించుకోండి

ఈ విగ్రహం మీ ఇంట్లో ఉందా ముందు తీసెయ్యండి దరిద్రం తొలగించుకోండి

0
91
Vector sun icon isolated on white background. Sun Vector isolated summer icon design. Vector yellow sun symbol. Vector sun sun element. Sun weather icon vector sun logo isolated sign symbol

ప్రతీదానికి శాస్త్రాన్ని లింక్ పెట్టేవారు చాలా మంది ఉంటారు, అంతేకాదు ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అనేది కూడా వాస్తుకి లింక్ పెడుతూ ప్రతీది సరిపోలుస్తారు, అదే వ్యాపారానికి ఉద్యోగానికి ఇంటి సౌఖ్యానికి ప్రధాన కారణం అని నమ్మేవారు చాలా మంది ఉంటారు, అయితే కొన్ని వస్తువలు ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే అరిష్టం అని నమ్ముతాము ..అలాంటే కొన్ని మొక్కలు కూడా ఇంట్లో పెంచుకోకూడదు అని పెద్దలు చెబుతారు.

దీనికి ఆనవాయితీ అనే మాట కూడా చెబుతారు, అయితే సూర్యుని విగ్రహం గురించి కూడా పెద్దలు కొన్ని చెబుతున్నారు, ముఖ్యంగా బంగారు విగ్రహం రూపంలో ఉన్న సూర్యుడిని దేవుడి గూటిలో పెట్టుకుని పూజిస్తే చాలా మంచిది ,ఆయనకు క్షీరాభిషేకం చేస్తే ఎంతో పుణ్యం అని చెబుతారు.

ఇక రాగి గురించి తెలుసుకోవాలి రాగితో తయారు చేసిన సూర్య విగ్రహాన్ని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. పిల్లలకు మంచి చదువులు ఉద్యోగం వ్యాపారం వస్తుంది అని అంటారు, అయితే గాజు గ్లాసుతో ఉన్న సూర్య విగ్రహన్ని ఎట్టి పరిస్దితిలో ఇంటిలో పెట్టుకోకూడదు.. ఐరన్ తో చేసిన సూర్య విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు దీని వల్ల దరిద్రం ఆ ఇంట తిష్ట వేస్తుంది అని చెబుతున్నారు పండితులు.