ఈ ఆహారం తీసుకుంటే సీజనల్ వ్యాధులు రావు

ఈ ఆహారం తీసుకుంటే సీజనల్ వ్యాధులు రావు

0
104

శరీరానికి మంచి చేసే ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.. ముఖ్యంగా ఈ సీజన్ లో చాలా వరకూ వ్యాధులు వస్తూ ఉంటాయి, అందుకే ఇమ్యూనిటీ కోల్పోకుండా చూసుకోవాలి.. అంతేకాదు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండేలా ఫ్రూట్స్ తీసుకుంటే మీకు ఆరోగ్యం ఉంటుంది.

అలాగే ఇమ్యూనిటీ పెంచే ఫ్రూట్స్ మరి ఏమిటి అనేది వైద్యులు కూడా చెబుతున్నారు, మరి అవి ఏమిటో చూద్దాం, ముఖ్యంగా మీరు ఈ కాలంలో బనానా తీసుకోవచ్చు, అధికంగా వద్దు బరువు పెరిగే సమస్య ఉంది, అలాగే మీరు మరో విషయం గుర్తు ఉంచుకోండి జలుబుకు కారణం అవుతుంది అతిగా అరటి పండు తింటే.

ఇక బత్తాయి, నారింజ, దానిమ్మ, అరటి, కివీ, బొప్పాయి, నిమ్మ, యాపిల్ తీసుకుంటే చాలా మంచిది ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది దీని వల్ల అంత సులువుగా మీకు సీజనల్ వ్యాధులు అటాక్ అవ్వవు, అలాగే మీరు మరో విషయం గుర్తు ఉంచుకోండి ఇవి జ్యూస్ రూపంలో కంటే పండ్ల రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది.