కిడ్నీ సమస్య(Kidney Disease) పొగతాగే వారిలో 60 శాతానికి పైగానే ఉంటుంది. మహిళల్లో కిడ్నీ సమస్యలు నీటిని సరిగ్గా తీసుకోకపోవడం ద్వారా తలెత్తుతాయి. అయితే కొన్ని ఆరోగ్య సూత్రాలు అనుసరించడం ద్వారా కిడ్నీ సమస్యలను నిరోధించ వచ్చునని పరిశోధకులు అంటున్నారు.
ఉప్పు వాడకాన్ని రోజుకు 15 వందల మిల్లీ గ్రాములకు తగ్గించాలి. సహజంగానే కొవ్వు నిష్పత్తి ఎక్కువగా ఉండే నాన్ వెజ్ తీసుకోకూడదు. కిడ్నీలకు హాని చేసే ఫాస్ఫరస్ అధికంగా ఉండే శీతల పానీయాలు తీసుకోకూడదు. మధుమేహానికీ, కిడ్నీ సమస్యలకూ(Kidney Disease) దారి తీసే చక్కెర వినియోగాన్ని బాగా తగ్గించాలి. ఉప్పు, ఫాస్పరస్ అధికంగా ఉండే చిప్స్ లాంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం బాగా తగ్గించాలి.
Read Also: కాలేయం సమస్యలు తొలగిపోవాలంటే ఈ జ్యూస్ తాగండి
Follow us on: Google News, Koo, Twitter