పీరియడ్స్ సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ద వద్దు

పీరియడ్స్ సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ద వద్దు

0
48

పీరియడ్స్ టైమ్ లో చాలా మందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, పొత్తి కడుపులో ఎంతో నొప్పి ఉంటుంది, అయితే ఏదైనా తట్టుకోలేనంత పెయిన్ ఉన్నా, పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడకండి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి, అలాగే విశ్రాంతి తీసుకున్నా ఏ పని చేయకపోయినా పీరియడ్స్ టై్మ్ లో నీరసం ఎక్కువగా వస్తున్నా డాక్టర్ ని సంప్రదించాలి

పీరియడ్స్లో బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా, పీరియడ్ కీ పీరియడ్ కీ మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నా డాక్టర్ని సంప్రదించండి. మంచి శక్తివంతమైన ఆహారం తీసుకోవాలి.

ఇలాంటివి కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించండి, గంటలోనే ప్యాడ్ కానీ, టాంపాన్ కానీ మార్చాల్సి వస్తుంటే.. క్లాట్స్ కొంచెం పెద్దగా ఉంటే…వారం కంటే ఎక్కువగా మీ పీరియడ్ ఉంటే. రోజుకి పదిసార్లు అయినా ప్యాడ్ మారుస్తూ ఉన్నా ఇది చాలా ప్రమాదం అశ్రద్ద వద్దు అంటున్నారు గైనకాలజిస్ట్ లు.