రోజూ వాకింగ్ చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

-

మన శరీరానికి శారీరక కష్టం ఉండాలి లేకపోతే శరీరం రోగాల పుట్ట మాదిరి తయారు అవుతుంది.. తిని కూర్చుంటే సమస్యలు వస్తాయి కాని ఎలాంటి ఉపయోగం ఉండదు.. అందుకే రోజు వాకింగ్ వ్యాయామం కచ్చితంగా చేయాలి. అంతేకాదు ఎవరైనా సరే యువత అయితే రోజు 30 నిమిషాలు కచ్చితంగా నడవాలి.. లేదా మధ్య వయస్కులు పెద్దవారు అయితే కచ్చితంగా 15 నిమిషాలు నడవాలి అని చెబుతున్నారు వైద్యులు.

- Advertisement -

వాకింగ్ చెయ్యడం వల్ల కలిగే కచ్చితమైన ప్రయోజనాలేంటి అనేది వైద్యులు చెప్పేది తెలుసుకుందాం, ఇలా నిత్యం వాకింగ్ చేయడం వల్ల షుగర్ బీపీ సమస్యలు రావు అలాగే గుండె పోటు రాదు, ముఖ్యంగా శారీరకంగా కొవ్వు పెరగదు, బాడీ ఫిట్ గా ఉంటుంది.

1. బ్రెయిన్ చురుగ్గా తయారవుతుంది
2. కంటిచూపు మెరుగవుతుందట
3. గుండె బలంగా మారుతుంది
4. ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు
5. బ్లడ్ షుగర్ లెవెల్స్ చక్కగా ఉంటాయి షుగర్ సమస్య రాదు
6..జీర్ణక్రియ మెరుగవుతుంది
7. కండరాలకు మరింత బలం
8. కీళ్లు, ఎముకలు గట్టిపడతాయి
9. బ్యాక్ పెయిన్ తగ్గుతుంది
10. మెదడు చురుగ్గా పని చేస్తుంది
11. ఫ్యాట్ రాదు ఊబకాయం ఉండదు
12. ఉత్సాహంగా ఉంటారు నిత్యం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | వైసీపీ ప్రతిపక్ష హోదా పై డిప్యూటీ సీఎం రియాక్షన్

వైసీపీ కోరుతున్న ప్రతిపక్ష హోదాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan...

AP Assembly | మొదలైన ఏపీ అసెంబ్లీ.. జగన్ @ 11 నిమిషాలే..!

AP Assembly | ఏపీ బడ్జెట్ 2025 - 26 సమావేశాలు...