ప్రపంచంలో ఖరీదైన 5 ఫ్రూట్స్ ఇవే.. తప్పక తినాల్సిందే

ప్రపంచంలో ఖరీదైన 5 ఫ్రూట్స్ ఇవే.. తప్పక తినాల్సిందే

0
94

చాలా మంది ఇంట్లో ఫ్రూట్స్ తింటారు, అయితే వీటి ధర మహా అయితే ఎంత ఖరీదైనా ఓ వంద రూపాయలు లేదా వెయ్యి రూపాయలు ఉంటుంది.. కాని లక్షల రూపాయలు ఉండే ప్రూట్స్ మీరు ఎప్పుడైనా విన్నారా.. అసలు మీకు ఈ ఫ్రూట్స్ తెలిస్తే మతిపోతుంది. వీటి ధర తెలుసుకుంటే షాక్ అవుతారు.

కేవలం ధనవంతులకే కాని మనకెందుకు బ్రదర్ అంటారు.. అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో కేవలం కొందరు మాత్రమే వీటిని పండిస్తారు.. ఆయా దేశాల్లో ధనవంతులు మాత్రమే వీటిని తింటారు మరి అవి ఏమిటో చూద్దాం.

బుద్దా షేప్ డు పియర్స్
చైనాలో వీటిని పండిస్తారు ఇవి ఒక్కొక్కటి అక్షరాల 25 డాలర్లు

సినాయ్ ఇచీ ఆపిల్
దీనిని వరల్డ్ నెంబర్ అని అంటారు… కేవలం జపాన్ లో పండిస్తారు దీని ధర ఒక్కొక్కటి 32 డాలర్లు

డెకోప్రమ్ సిట్రస్
ఇది సీడ్ లెస్ ఆరెంజ్ …ఇవి జపాన్ లో చాలా ఫేమస్.. 1970 లో ఆరంజ్ మెక్కలతో వీటిని పండించారు.. మన దేశీయ కరెన్సీలో 7500 రూపాయలు ఈ ఆరెంజ్ రేటు

క్వీన్ స్ట్రాబెర్రీస్
అందమైన స్ట్రాబెర్రీస్ తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. వీటిని 12 చొప్పున ఒక్కో ప్యాకెట్ లో ప్యాక్ చేస్తారు. ఇవి మార్కెట్లో 100 అమెరికన్ డాలర్స్

రూబీ రోమన్ గ్రేప్స్
ద్రాక్ష పళ్ల ప్రియులు వీటిని కొనాలి అంటే గుత్తి రెండు లక్షల అరవై వేల రూపాయలు చెల్లించాల్సిందే. కేవలం ధనవంతుల పెళ్లికి వివాహల్లో వీటిని పెడతారు