జగన్ కు బిగ్ షాక్ కీలక నేత రాజీనామా…

జగన్ కు బిగ్ షాక్ కీలక నేత రాజీనామా...

0
76

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అసంతృప్తితో రాజీనామాలు చేస్తున్నారు… ఇప్పటికే తాడికొండ నియోజకవర్గం యూత్ మండల అధ్యక్షుడు తన పాదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే…

తాజాగా ఇదే నియోజకవర్గానికి చెందిన బేతపూడి సొసైటీ చైర్మన్ పదవికి షేక్ జాకీర్ రాజీనామా చేశారు…తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలాయనికి పంపారు… ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వల్లే రాజీనామా చేస్తున్నానని తెలిపారు…

పార్టీ వ్యవహారాల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జాకీర్ ఆరోపించారు… కేవలం ఉండవల్లి శ్రీదేవి తన సామాజికవర్గానికి చెందిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు…