Holi Recipes |హోలీ పండుగకు ఈ వంటలే స్పెషల్…

హోలీ పండుగకు ఈ వంటలే స్పెషల్...

0
203
Holi Recipes

Holi Recipes |దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ… ఈ పండుగను కులమత భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరు కలిసి చేసుకుంటారు… హోలీ రోజు రంగులను ఒకరిపై ఒకరు జల్లుకుంటారు… అలాగే రంగులను వాటర్ లో కలుపుకుని జల్లుకుంటారు..

ఆరోజంతా వసంతంలో ప్రతీ ఒక్కరు మునిగి తేలుతారు… దక్షినాదిన ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోపట్టనాల్లో మాత్రమే హోలీని జరుపుకుంటారు… మిగిలిన రాష్ట్రాల్లో ఈ పండుగను అంగరంగా వైభవంగా జరుపుకుంటారు..

ఆయా రాష్ట్రాల ప్రజలు ఆయా సంప్రదాయాల పద్దతిలో జరుపుకుంటారు.. అలాగే ఈ పండుగ ముందు రోజు అనేక పిండివంటలు చేస్తారు… అందులో ముఖ్యంగా చేసేవి… ఇప్పుడు చూద్దాం…. హోలీ పండుగ సమయాన వచ్చిన అతిథులకు గుజియా అప్పడాలు, కంజి , మల్పాస్, మథిరి, పురాన్ పొలి, దాహి బదాస్ వంటి వివిధ రకాలైన ఫలహరాలను వడ్డిస్తారు.

Read Also: