ఈ భవనం రేపు కేసిఆర్ చేతుల మీదుగా లాంచ్ కానుంది

0
244

తెలంగాణ ఐటి, చేనేత శాఖ మంత్రి కేటిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం సిరిసిల్ల. ఆ నియోజకవర్గంలో నర్సింగ్ కాలేజీకి నూతన భవనం నిర్మించారు. నర్సింగ్ కాలేజీ భవనానికి జులై 4వ తేదీన సిఎం కేసిఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.

కొత్త బిల్డింగ్ కలర్ ఫుల్ గా ఎలా ఉందో మీరూ చూడండి… కింద మరిన్ని ఫొటోలు ఉన్నాయి. దీనితోపాటు సిరిసిల్లలో సిఎం కేసిఆర్ పర్యటన సందర్భంగా నూతన మార్కెట్ యార్డ్ భవనం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సైతం సిఎం ప్రారంభించనున్నారు. వాటి ఫొటోలు కూడా కింద ఉన్నాయి చూడొచ్చు.

sircilla nursing college