ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -9

Some Interesting Facts In The World Part-9

0
97

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1.జర్మీనిలో మగ్దేపర్ వాటర్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి షిప్ లు వెళతాయి. కింద నుంచి షిప్ లు వెళతాయి.


2..మన ఇండియాకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ఇండస్ నది నుంచి ఇండియా అనే పేరు పెట్టారు
3.డైనాసార్లు అంతరించిన తర్వాత జెయింట్ తాబేళ్లు వచ్చాయి. ఇవి మనం చూసే తాబేళ్లు కంటే పెద్దవి. ఇవి ఏకంగా సింహాల కంటే పెద్దగా ఉండేవి.
4. పరీక్షల్లో ఎక్కువ నీరు తాగేవారు బాగా పరీక్ష రాస్తారట. అంతేకాదు బాగా స్కోరింగ్ చేస్తారట.
5..న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ఎంత పెద్దదో తెలుసా మోనాకో దేశం కంటే రెండు రెట్లు పెద్దది.
6.పోలాండ్ లో జీసస్ స్టాట్యూ ఉంది. ఇక్కడ ఫ్రీగా వైఫై ఇస్తుంది. ఇలా పోలాండ్ ప్రభుత్వం అక్కడ వారికి అందిస్తోంది
7.షాంఘైలో బుద్దిడి విగ్రహం ఉంది. అది 300 ఏళ్ల క్రితం నిర్మించారు. టూరిస్టులు చాలా మంది చూసేందుకు వెళతారు.


8. చంద్రుడు ఆకారం గుండ్రంగా ఉంటాడు అనుకుంటాం. కానీ వాస్తవానికి గుడ్డు ఆకారంలో ఉంటాడు
9. కాంబోడియాలో ల్యాండ్ మైన్స్ ని ఎలుకలు కనిపెట్టి బయటకు తీస్తాయి. ఇక్కడ వాటికి అలా ట్రైనింగ్ ఇచ్చారు.
10. గతంలో యూఎస్ మిలటరీ, సోవియట్ మిలటరీ డాల్ఫిన్స్ కి ట్రైనింగ్ ఇచ్చేవారట.