ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ : పార్ట్ -20

0
85

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1. మనం రోజుకి 23 వేల సార్లు శ్వాసతీసుకుంటాం
2.ప్రతీ ఏడాది 360 టన్నుల మిలియన్ బరువు సూర్యుడు కోల్పోతున్నాడు.
3.శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఏనుగులు చెవులు ఉపయోగిస్తాయి
4.అంటార్కిటికా సముద్రం అతి చిన్న సముద్రం
5. ప్రపంచంలో ప్రతీ రోజూ ఏదో ఓ దేశంలో ఆ డే కి ఓ స్పెషల్ ఉంటుంది
6.నోకియా కంపెనీ పేరును దక్షిణ ఫిన్ లాండ్ లో ఒక ప్రాంతానికి పెట్టారు
7. స్పెయిన్ లో నూతన సంవత్సరానికి గుర్తుగా 12 ద్రాక్ష పండ్లు తింటారు. ఆ ఏడాది అంతా మంచి జరుగుతుందని.
8. డెంగ్యూ వ్యాధి ఉన్న ప్రజలు ఎక్కువ మంది బ్రెజిల్ లో ఉన్నారు
9.నాలుక మీద 10 వేల టేస్ట్ బడ్స్ ఉంటాయి
10.బ్లూ వేల్ ఆరు నెలలు ఏమీ తినకుండా ఉండగలదు