తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త: విద్యుత్ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

-

TSNPDCLలో 157 సిఏ పోస్టులు:

- Advertisement -

తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) 157 ఛార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని TSNPDCL కార్యాలయంలో సమర్పించాలి.

పోస్టుల వివరాలు:

ఛార్టర్డ్ అకౌంటెంట్ పోస్టులు – 157
కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.
ఖాళీల వివరాలు:
హనుమకొండ-11
వరంగల్-10
జనగాం-08
మహబూబాబాద్-08
ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి-07
కరీంనగర్-13
పెద్దపల్లి-10
జగిత్యాల-09
ఖమ్మం-15
బద్రాద్రి కొత్తగూడెం-10
నిజామాబాద్-16
కామారెడ్డి-11
ఆదిలాబాద్-07
నిర్మల్-07
మంచిర్యాల-08
కుమురంభీం-ఆసిఫాబాద్-06
కార్పొరేట్ ఆఫీస్-01
అర్హతలు: అభ్యర్థులు సీఏ, సీఐఎస్‌ఏ/ డీఐఎస్‌ఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఈఆర్‌పీ/ఎస్‌ఏపీలో కనీస పరిజ్ఞానంతో పాటు మూడేళ్ల పని అనుభం ఉండాలి.
పని అనుభవం: కనీసం 3 సంవత్సలు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేయాలి.
వేతనం: నెలకు రూ.35,000 లభిస్తుంది.
చిరునామా: ది చీఫ్ జనరల్ మేనేజర్ (ఆడిట్), టీఎస్ఎన్‌పీడీసీఎల్, కార్పొరేట్ ఆఫీస్, 3వ ఫ్లోర్, విద్యుత్ భవన్, నక్కలగుట్ట, హన్మకొండ – 506001, తెలంగాణ.
చివరితేది: జనవరి 23, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tsnpdcl.in/Careers

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...