సిప్రి నివేదిక(SIPRI Report): STOCKHOLM INTERNATIONAL PEACE RESEARCH INSTITUTE
- Advertisement -
ప్రపంచంలోనే భారత్ ఆయుధాల దిగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది.
తాజా సిప్రి నివేదికలో 2018 -22 లో ప్రపంచంలో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాలు
1. భారత్
2. సౌదీ అరేబియా
3. ఖతార్
4. ఆస్ట్రేలియా
5. చైనా.. పాకిస్తాన్ 8వ స్థానంలో నిలిచింది.
ఎగుమతి దేశాలు:
1. అమెరికా
2. రష్యా
3. ఫ్రాన్స్
4. చైనా
5. జర్మనీ
భారత్ కు ఆయుధాలను ఎగుమతి చేసే దేశాల్లో రష్యా మొదటి స్థానంలో… ఫ్రాన్స్ రెండవ స్థానంలో ఉంది.
Read Also: అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
Follow us on: Google News