AIIMS Mangalagiri :ఎయిమ్స్ మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు

-

AIIMS Mangalagiri :మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ కాంట్రాక్టు ప్రాతిపదికన ట్యూటర్ లేదా డెమాన్ స్ర్టేటర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను కోరుతుంది.
పోస్టుల వివరాలు
ట్యూటర్ లేదా డెమాన్ స్ర్టేటర్ (బయోకెమిస్ర్టీ/ఫార్మకాలజీ) – 4
అర్హత: ఎంబిబిఎస్, ఎండీ, ఎంఎస్, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు
ఇంటర్వ్యూ తేది: నవంబర్ 24, 2022. లైబ్రరీ, అడ్మిట్ భవనం, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
వెబ్ సైట్: https://www.aiimsmangalagiri.edu.in

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....