US Consulate Jobs | తాపీ మేస్త్రీ కావలెను.. జీతం రూ.4లక్షలు

-

US Consulate jobs | తెలుగు రాష్ట్రాల ప్రజలకు వీసా సేవలు అందించే హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్ ఇచ్చిన ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాపీ మేస్త్రీ కావాలంటూ ప్రకటన ఇచ్చింది. ఎఫ్ఎస్ఎన్-04 గ్రేడ్ కింద తాపీ మేస్త్రి ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతోంది. ఏడాది వేతనం రూ.4,47,349గా ఉంటుందని వెల్లడించింది. జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా వర్తింపజేస్తామని పేర్కొంది.

- Advertisement -

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://in.usembassy.gov/embassy-consulates/jobs/hyderabad/ లింకు ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 25 చివరి తేదీ అని ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఉద్యోగ ప్రకటన వైరల్ కావడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Read Also: తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన నేతలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...

MK Stalin | త్వరగా పిల్లల్ని కనండి.. ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే...