Happy family rules: హ్యాపీ లైఫ్ కోసం ఈ 12 రూల్స్ పాటించాల్సిందే!!

-

12 rules to follow for a happy family.

- Advertisement -

1. భార్య, భర్త ఇద్దరూ ఒకేసారి కోపపడకూడదు.

2. ఇంట్లో భార్య, భర్త అరుపులు కేకలు వినపడకూడదుHa.

3. పిల్లల ముందు భార్య, భర్తలు గొడవ పడకూడదు.

4. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే ప్రేమతో సరిచేయాలి.

5. అవతలివారి చేదు గతాన్ని త్రవ్వకూడదు.

6. క్షమించాలి, అవసరమైతే క్షమాపణ కోరాలి.

7. మనస్పర్థలతో పడుకోకూడదు. నిద్రకు ఉపక్రమించే ముందే వాటిని క్లియర్ చేసుకోవాలి.

8. ఒకరిపై ఒకరికి అనుమానము ఉండకూడదు.

9. తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి.

10. కుటుంబముగా కలిసి ప్రార్థించాలి. భోజనము చేయాలి.

11. ఒకరినొకరు మెచ్చుకోవాలి.

12. తృప్తి కలిగి జీవించాలి.

Read Also: ఈ సీక్రెట్ స్మార్ట్ ఫోన్ కోడ్స్ తెలిస్తే బోలెడు బెనిఫిట్స్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...