అక్కినేని దంపతుల ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవుతారు తెలుసా…

అక్కినేని దంపతుల ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవుతారు తెలుసా...

0
95

అక్కినేని నాగ చైత్య అలాగే స్టార్ హీరోయిన్ సమంత గతంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే… టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ జంటగా ఈ దంపతులు ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అవుతూనే ఉంటారు… సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది…

ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది… అలాగే తన భర్త ఫోటోలను షేర్ చేస్తూ చైతన్యపై ఉన్న ప్రేమను అభిమానులతో పంచకుంటుంది.. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీరిద్దరు సినిమాలు చేస్తున్నారు… ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఈ జంట గురించి ఒక వార్త వైరల్ అవుతోంది…

ప్రస్తుతం హీరోయిన్ సమంత ఆస్తి విలువ 84 కోట్లు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.. ఇక చైతన్య ఆస్తి విలువ 38 కోట్లు ఉంటుందని వార్తలు వస్తున్నాయి… మొత్తం వీరిద్దరి ఆస్తి విలువ 122 కోట్లు ఉంటుందని వార్తులు వస్తున్నాయి.. తాజాగా సమంత మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసింది…