ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్‌గా అల్లు అర్జున్ దూసుకుపోతున్నాడు. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమైన బన్నీ.. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంట వెంటనే అనేక సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు అందుకున్నాడు. ఇక గతేడాది విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ భార్య(Sneha reddy)ను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ముందు బన్నీతో నటించిన హీరోయిన్స్ కొంతమంది పర్సనల్‌గా ఇంకా టచ్‌లో ఉండగా.. వీరిలో ఓ భామ తరుచూ ఫోన్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉండేదట. వేరే ఉద్దేశంతో ఆయనతో కాస్త క్లోజ్ అవ్వడానికి ట్రై చేసిందని టాక్. దీంతో స్నేహా రెడ్డి(Sneha reddy) ఆ హీరోయిన్‌కు ఫోన్ చేసి.. ‘ఇంకోసారి ఫోన్ చేస్తే యాక్షన్ వేరే ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చిందని సమాచారం.
Read Also:
1. ‘బ్రో’ ద్వయం పోస్టర్‌లో అల్లుడికి మామ భరోసా
2. పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం
Follow us on: Google News, Koo, Twitter