స్టేజి పై ప్రదీప్ ఎడవాదానికి కారాణమేంటీ…!!

స్టేజి పై ప్రదీప్ ఎడవాదానికి కారాణమేంటీ...!!

0
48

రేడియో జాకీగా పరిచయమై, బుల్లితెరపై తన నటనతో, యాంకరింగ్ తో ఆకట్టుకుంటున్నారు ప్రదీప్ మాచీరాజూ. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రదీప్ తన యాంకరింగ్ తో అభిమానులను సంపాదించుకుంటున్నారు. గతంలో డ్రంక్ డ్రైవ్ లో దొరికిన అతనితో పాటు ఉన్న వారి గురించి ఎటువంటి సమాధానం చెప్పలేదు. దీనిపై ఏ ఒక్కరు తనను ఏమీ అడగలేదు. తాను చెప్పలేదు.. తాజాగా తనకంటూ ఓక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోని అందులో తన గతంలో జరిగిన అనుభవాలను, ప్రస్తుతం తాను చేస్తున్న పనులను, కొన్ని ఫన్నీ సన్నివేశాలను అప్ లోడ్ చేస్తూ ఉంటాడు. తాను ఎక్కడికైన వెళితే అక్కడ ఉన్న ఫెమస్ ప్లేస్ లను వీడియో తీసి తన యూట్యూబ్ పేజిలో అప్లోడ్ చేస్తాడు.

ప్రస్తుతం అందరూ ప్రదీప్ గురించి ఆలోచిస్తున్న విషయమేటంటే తన లవ్ స్టోరి. తాను ఢీ జోడి స్టేజ్ పై ఎడవడాన్ని అందరూ జీర్ణించుకోలేక పోతున్నారు. సుధీర్ నువ్వు లవ్ ఫెయిల్యూర్ ఆ.. అని అడిగిన ప్రశ్నకు ప్రదీప్ సమాధానం చెప్పలేక ఏడ్చేశాడు. అక్కడ ఉన్నవారంతా వచ్చి ఓదార్చేందుకు ప్రయత్నించినా తన బాధ ఆగలేదు. దీనికి సంబంధించిన సమాధానం ఈ నెల 15 ప్రసారమయ్యే ఢీ ఏపిసోడ్లో తెలుస్తుంది.