చేతిలో సినిమాల్లేక బికినీ లతో హల్చల్ చేస్తున్న రత్తాలు..!!

చేతిలో సినిమాల్లేక బికినీ లతో హల్చల్ చేస్తున్న రత్తాలు..!!

0
85

లక్ష్మిరాయ్.. అలియాస్ రత్తాలు ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చిరంజీవి, ప‌వ‌న్ లాంటి స్టార్స్‌తో ఐటం సాంగ్స్ చేసి అభిమానులను తన అందాల సాగరంలో ఉర్రూతలూగించింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమై అక్కడ “జూలి 2″లో తన అందాలు ఆర‌బోసి దుమ్మురేపుతుంది. . ఇక ఇప్పుడు మ‌రోసారి అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించింది ల‌క్ష్మిరాయ్. ఈ ర‌త్తాలు ర‌చ్చ‌కు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది.

ఈ మధ్యకాలంలో వేరీస్ ద వెంకట లక్ష్మి సినిమా ఓ మోస్తారు హిట్ అనిపించుకున్న అనుకున్నంత వసూళ్లు సాధించలేకపోయింది. ప్ర‌స్తుతం ల‌క్ష్మీరాయ్‌కు చెప్పుకోద‌గ్గ సినిమాలైతే లేవు.. దాంతో చేసేదేం లేక అందాల ఆర‌బోత‌పై దృష్టిపెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ప్రస్తుతం కర్రిబాబ్జీ సినిమా తో పాటు మరిన్ని సినిమాలు చేస్తుంది లక్ష్మీ రాయ్. ఇక ఇతర భాషల్లో అయితే సంచలనాలు క్రియేట్ చేస్తుంది లక్ష్మీరాయ్. ఒకటి రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. అయితే ఇందులో ఒక్కటి కూడా పెద్ద సినిమా లేదు.