Baby Movie | బేబీ కలెక్షన్ల సునామీ.. మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

-

ఏ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన బేబీ చిత్రం(Baby Movie) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాజాగా.. ఈ సినిమా దాదాపుగా రూ.75 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) హీరోగా నటించగా.. యూట్యూబ్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రానికి అగ్ర హీరోల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాను వీక్షించి అభినందించారు.

Read Also: మరో ఆసక్తికరమైన సినిమాతో రాబోతున్న వరుణ్ తేజ్!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...