బ్రేకింగ్: తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి..

0
44

ప్రస్తుత తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై 22 ఓట్లతో బసిరెడ్డి గెలుపొంది నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది ఈ సి మొంబర్స్ ఓటు హక్కు ఉండగా..ఇందులో 42 మంది ఈ సీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విషయమై మరికాసేట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది