Ustaad Bhagat Singh | ‘గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం’.. ‘భగత్స్ బ్లేజ్’ గూస్ బంప్స్..

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) అభిమానులకు పూనకాలు తెప్పించే టీజర్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)’ మూవీ నుంచి ‘భగత్స్ బ్లేజ్’ విడుదలైంది. ఈ గ్లింప్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇందులో పవన్ యాక్షన్ సీన్స్, లుక్స్, స్వాగ్, డైలాగ్స్ అదిరిపోయాయి.

- Advertisement -

‘గాజు గ్లాసు చూపిస్తూ ‘నీ రేంజ్ ఇదీ’ అంటూ విలన్ దాన్ని పగులకొడతాడు. దీనికి “గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది”.. “కచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం” అనే డైలాగులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ వీడియోలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌ను మాత్రం హైలెట్ చేయడం విశేషం. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ట్రెండింగ్‌లో నడుస్తూ పవర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి గుర్తుచేస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా(Ustaad Bhagat Singh)లో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తు్న్నాడు.

Read Also: మహేష్‌బాబు చాలా అందగాడు.. జపాన్‌లో రాజమౌళి వ్యాఖ్యలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...