పదిరూపాయలకే గాళ్ ఫ్రెండ్ 20 నిమిషాలే మీకు ఆ పని చేస్తారు

పదిరూపాయలకే గాళ్ ఫ్రెండ్ 20 నిమిషాలే మీకు ఆ పని చేస్తారు

0
104

చైనాలో చాలా చిత్ర విచిత్రాలు ఉంటాయి… ఫుడ్ విషయంలో అన్ని రకాల జంతువులని వారు తింటారు ,అయితే వర్క్ విషయంలో కూడా అంతే ఓ పని పట్టారు అంటే అది పూర్తి చేసేవరకూ విశ్రాంతి తీసుకోరు, అలాగే నిర్మాణాలు అంతే అనుకున్న టైమ్ లో అన్నీ పూర్తి చేస్తారు.

అయితే అమ్మాయిలు మాత్రం ఇక్కడ అబ్బాయిలకి అంత సులువుగా ప్రేమ విషయంలో యాక్సెప్ట్ చేయరు.
చైనాలోని హ్యువాన్ నగరంలో ఓ షాపింగ్ మాల్ తన అమ్మకాలు పెంచుకునేందుకు వినూత్నమైన ఎత్తుగడ వేసింది. వింటే మీరు ఆశ్చర్యపోతారు.

ఇక్కడ పది రూపాయలకు గాళ్ ప్రెండ్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చింది, ఇక కుర్రాళ్లు బీభత్సంగా షాపింగ్ కు వస్తున్నారు, వారితో మాట్లాడటమే కాదు వారికి నచ్చిన ఐటెమ్స్ కూడా కొంటున్నారు. కేవలం మీరు షాపింగ్ చేసే మయంలో ఆ అమ్మాయి మీతో ఉంటుంది, అంతే 20 నిమిషాలకు ఈ ధర.. అంతకంటే కావాలి అంటే మరో 10 చెల్లించాలి, తన వ్యాపారం కోసం ఓ షాపింగ్ మాల్ ఈ కొత్త ఆలోచన చేసింది ఇది బాగా సక్సెస్ అయింది.