12 బాలుడె కళ్లు తాగి తండ్రి చూస్తుండగానే ఏం చేశాడో తెలుసా…. తెలిస్తే షాక్..

12 బాలుడె కళ్లు తాగి తండ్రి చూస్తుండగానే ఏం చేశాడో తెలుసా.... తెలిస్తే షాక్..

0
100

ఈ మధ్య కాలంలో మద్యం సేవించడం ఫ్యాషన్ అయిపోయింది… పోనీ మద్యంసేవించి సైలెంట్ గా ఇంటికి వెళ్లి తిని పడుకుంటారా అంటే అదీ లేదు… తాగింది దీగేంత వరకు రోడ్డుమీద ఇతరులను బెధిరించడం వంటివి చేసి తగిన మూల్యం చెల్లించుకుంటారు…

తాజాగా మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది… 12 ఏళ్ల బాలుడు కళ్లు తాగి అక్కడే ఉన్న మరో బాలుడిని కత్తితో పొడిచాడు… ఫుల్ గా కళ్లు తాగి ఓ మీర్చి బండివద్దకు వెళ్లి 500 నోటు ఇచ్చి ప్లేటు బజ్జీలు ఇవ్వమని అడిగాడు…. అక్కడ పని చేసే మరో బాలుడు చిల్లర లేదని చెప్పాడు…

చిల్లర లేనప్పుడు దుకాణం ఎందుకు పెట్టుకున్నావని గొడవ పెట్టుకుని తన దగ్గర ఉన్న కత్తితో దాడి చేశాడు పక్కనే కల్లు తాగిన వ్యక్తి తండ్రి ఉండటం గమనార్హం.. గాయాలపాలు అయిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు…