14న మీ మోబైల్స్ ను స్వీచ్చాఫ్ చేసుకోండి లేదంటే అంతే సంగతులు

14న మీ మోబైల్స్ ను స్వీచ్చాఫ్ చేసుకోండి లేదంటే అంతే సంగతులు

0
94

టెక్నాలజి వచ్చిందని సంతోషపడాలో లేక అదే టెక్నాలజి వల్ల బంధాలు, బంధుత్వాలు దురమయ్యాయని బాధపడాలో అర్ధం కానీ పరిస్థితి…. 24 గంటల్లో కనీసం 18 గంటలైనా ప్రతీ ఒక్కరు మోబైల్ తోనే కాలం గడుపుతున్నారు… ఇది నగ్నసత్యం….

మన పక్కన ఏం జరుగుతున్నా మనం చూడలేని పర్థితి… కారణం మన దృష్టి మొత్తం మోబైల్ పైనే ఉంటుంది… అయితే ఇందుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన చేసింది… నవంబర్ 14 అంటే చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతీ ఒక్కరు తమ మోబైల్ ను ఆరోజు స్విచ్చాఫ్ చేసుకోవాలని సూచించింది…

ఆరోజంతా ప్రతీ ఒక్కరు మోబైల్ స్విచ్చాఫ్ చేసి తమ పిల్లలతో అలాగే తల్లి దండ్రులతో సంతోషంగా గడపాలని తమిళనాడు ప్రభుత్వం అదేశించింది… కనీసం పిల్లలతో ఆ ఒక్కరోజు అయినా సంతోషంగా ఉంటారన భావిస్తోందట…