సైజ్ చెక్ చేస్తానని 15 బ్రాలు కొట్టేసింది చివరకు ఓనర్ ఏం చేశాడంటే

సైజ్ చెక్ చేస్తానని 15 బ్రాలు కొట్టేసింది చివరకు ఓనర్ ఏం చేశాడంటే

0
109

కొందరు బట్టల దుకాణాలకు వెళ్లిన సమయంలో ట్రయల్ రూమ్ కు వెళ్లి అక్కడ బట్టలు కొట్టేస్తారు, ఈజీగా అక్కడ ఎవరూ మనల్ని గుర్తు పట్టను అని చిన్న చిన్న బట్లలు వేసుకుని వచ్చేస్తారు, కాని ఇప్పుడు ఈజీగా పెద్ద పెద్ద షోరూమ్ లో అక్కడ కూడా సెక్యూరిటీని పెడుతున్నారు.. లోపలకు ఎన్ని డ్రెస్సులు తీసుకువెళుతున్నారో చూసుకుని ఇస్తున్నారు.

కాని ఓ మహిళ ఏకంగా ఇలా సెక్యూరిటీ లేని చోట తనకు నచ్చిన సైజ్ బ్రాలు లోపలికి తీసుకువెళ్లింది, అనుమానం రాకుండా 15 బ్రాలు వేసుకుంది, బయటకు మాత్రం ఏమీ తెలియనట్లు వెళుతోంది, అయితే అనుమానంతో యజమాని ఆపేశాడు.

అతని భార్యకి కబురుపంపాడు, ఆమె పై నుంచి వచ్చి ఆమెని చెక్ చేసింది, దీంతో ఆమె ట్రయల్ రూమ్ లో చూస్తే ఏకంగా 15 బ్రాలు వచ్చాయి, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, వ్యాపారులు అలర్ట్ గా ఉండాలి అంటున్నారు చాలా మంది నెటిజన్లు.