16వ బిడ్డకు జన్మనివ్వనున్న మహిళ… మరి కొంత మంది బిడ్డలను కంటామంటున్న దంపతులు

16వ బిడ్డకు జన్మనివ్వనున్న మహిళ... మరి కొంత మంది బిడ్డలను కంటామంటున్న దంపతులు

0
102

మేమిద్దరం… మాకిద్దరు అన్న చందంగా పరిమిత కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది నేటి సమాజం. ఇక కొన్ని కుటుంబాలైతే మేమిద్దరం… మాకొక్కరే చాలు అంటున్నారు… అలాంటిది తాజాగా ఒక మహిళ ఎకంగా 16వ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దమవుతోంది… ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది…

నారోలియాలిని షార్లెట్ కు చెందిన కిర్లోస్ ప్యాటీ హెర్నాండెజ్ దంపతులు… ఇప్పటికే ఈ దంపతులకు 15 మంది పిల్లలు ఉన్నారు… తాజాగా ఆమె మరోసారి గర్భం దాల్చింది… ఈ విషయాన్ని వారే ప్రకటించారు…

తాము గర్భనిరోధక పద్దతులేమీ పాటించబోమని తెలిపారు… భగవంతుడు తమకు ఎది ఇస్తే తాము అది స్వీకరిస్తామని చెప్పారు… తామిద్దరం కలిసి మరికొంత మంది బిడ్డలు కంటామని చెప్పారు… కాగా ఇప్పటికే వారు 15 మందిపిల్లలకోసం నెలకు 37 వేలు ఖర్చు చేస్తున్నారు…